19, జూన్ 2010, శనివారం

7 వ్యాఖ్యలు:

 1. సినిమాలలో మీ వాయిస్ కొంచెం నత్తిగా ఉంటుంది. మీ ఒరిజినల్ వాయిస్ అదేనా లేదా సినిమాల కోసం అలా ప్రాక్టీస్ చేశారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. స్లైడ్ షో బాగున్నది కాని సంగీతం ఆగి ఆగి వస్తున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీ బ్లాగు పేరు "ఉత్తినే.....అదో తుత్తి" అని తెలుగులో వ్రాస్తే బాగుంటుంది ఏవిస్ గారూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఏవీయస్ గారూ !
  స్వాగతం. సుస్వాగతం. మీ రచనానుభవం బ్లాగులోకానికి మంచి అనుభూతిని పంచుతుందని ఆశిస్తూ......

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాజేంద్రుడు, గజేంద్రుడు సినిమాలోని బాబూ మోహన్, బ్రహ్మానందం గార్ల బుచికి, బుచికి కామెడీ లాగే ఏవియస్ గారి కామెడీ కూడా బుచికి, బుచికిగా ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. dear sir
  nice design... sound is little high no way to control from our side...pls look into it...i wish you and your team all the very best...vivek, hyd

  ప్రత్యుత్తరంతొలగించు