19, జూన్ 2010, శనివారం

నా సినిమా కబుర్లు


2 వ్యాఖ్యలు:

  1. ఈ రోజే మొట్టమొదటి సారిగా మీ బ్లాగ్ చూసాను ఏ.వి.ఎస్. గారు. చాలా బాగున్నాయ్ మీరు చెప్పే విషయాలు.నాకు చాలా రోజుల నుంచి మీరు డైరెక్షన్ చేసిన సినీమాలను చూస్తే ఒక అభిప్రాయం కలుగుతుండేది. నేను సామాన్య ప్రేక్షకున్ని కాబట్టి ఎలాగు మిమ్మల్ని కలిసి చెప్పే వీలు లేదు. కాని ఇలా చెప్పే అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇంతకి ఆ విషయం ఏంటి అంటే...............

    మీరు కామెడి సినిమాలు బాగా తీస్తారు కాని, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు అంతకన్నా బాగా తీయగలరు అని నాకు నమ్మకం. ఇది నాకు మీ "ఓరి నీ ప్రేమ బంగారం కాను" అనే సినీమా చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం. అందులో మీరు ఇచ్చిన ట్విస్ట్ అద్భుతం. మీరు గమనించారో లేదో కాని నేను మాత్రం గమనిస్తున్నాను, మీ సినిమాల్లో అన్ని బాగానే ఉంటాయి. కాని బ్లాక్ బస్టర్ ఇవ్వలేక పోతున్నారు.(మీరు హర్ట్ అయితే సారి అండీ...). ఖచ్చితంగా "యాక్షన్ బేస్డ్" పిక్చర్ తీయండి. మీ పేరు సినీ ఇండస్ట్రీ చరిత్ర లో కామెడి యాక్టర్ గా కాకుండా "ది బెస్ట్ డైరెక్టర్" గా నిలిచి పోతుంది.

    ప్రత్యుత్తరంతొలగించు