17, జూన్ 2010, గురువారం

చిరంజీవి గారన్టే నాకు మహా ఇష్టం. హీరోగా మాత్రమేకాదు. మానవత్వం ఉన్న మనిషిగా కుడా. రాజకీయాల్లొకి వెళ్లి చిరంజీవిగారు సినిమాకు దూరం అయ్యారేమోగాని సినిమా ఆయన్ను దూరం చేసుకోలేదు. చేసుకోడు కూడా అందుకే సినిమాకు సంబంధించి ఏ వేడుక జరిగినా ఆయనోస్తే అందరూ ఆత్మీయంగా ఫీలవుతారు. ఆయన కూడా అలానే ఆనందిస్తారు. . చిరంజివిగారికి కోపం రావచ్సెమోగాని ఆయన సినిమాల్లోనే వుండి వుంటే బావుండేదని నా అభిప్రాయం. రాజకీయాల్లో చిరంజీవి లాంటి నాయకులు ఇవాళ కాకపోతే రేపు ఇంకొకరు రావచ్చు. కానీ సినిమాల్లో మాత్రం చిరంజీవి లేని లోటు పూరించటం ఇప్పట్లో సాధ్యం కాదని నా గట్టి నమ్మకం. భవిష్యత్తులో ఎవరయినా హీరోలకు చిరంజీవి గారి కంటే పెద్ద స్థాయి రావచ్చేమో గానీ చిరంజీవి స్థాయి మాత్రం రాదు. ఇది ఆయనకు సబ్బురాసే ప్రయత్నం కాదు.. ఆయనతో ప్రస్తుతం ఏ పనీ లేదు. కాకా పట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా ఆపరేషన్ సమయంలో ఎవరికీ తెలియకుండా..చివరికి నాకు కూడా తెలియకుండా నేరుగా ఆస్పత్రికి పెద్ద మొత్తం పంపిన చిరంజీవి గారు ఆయన సోదరులు నిజంగా మానవతావాదులు. డబ్బిచ్చిన విషయాన్ని వాళ్ళు ఎన్నాళ్ళయినా ఎవరికీ చెప్పుకోరు. నాకు తెలుసు. కానీ నేను చెప్పకపోవటం నేరం అవుతుంది. మేగాబ్రదర్స్ సహాయాన్ని నేను మాత్రం నా జీవితంలో మరచిపోను. మరచిపోలేను. మరచిపోతే నేను మనిషిని కాను. .
Posted by Picasa
cira

35 వ్యాఖ్యలు:

 1. yes dad hats off to chiranjeevi garu a versatile actor and a great human of course , ayana chesina help nijamgaa life lo marchipolemu thanx to megastar

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. chiru always great...hi shanthi garu...chiranjeevi gurunchi entha cheppina thakkuvenandi...antha kanna ekkuvaga cheppaalsindhi mi gurunchi ani nenu anukuntunnaanu...miru mi father(AVS garu)ki donate chesindhi Liver ani vinnaa..chusaa... alaa chesina mimmalni "great" ani chepudhaamanna..telugulo "goppa" ani chepudhaamannaa..manasulo edho velithi...aa padhaalaku aa arhatha saripodhu...vakka mukkalo cheppaalante AVS garki DHAIVAM mire..inkaa AVSgaru a prathimaki namaskarinchanavasaramle..

   తొలగించు
 2. excellent sir...no words to say sorry...anyway gudluck 4r ur future..tnq

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సార్, మీరు బ్లాగ్లోకం లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు చిరంజీవి గారి గురించి చెప్పింది చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు తెర మీద చూసే మనిషి నిజజీవితం లో కూడా హీరో నే అని తెలిస్తే సంతోషం కలగడం సహజమే కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఏ వి ఎస్ గారూ మీరు బ్లాగులోకంలోకి అడుగుపెట్టటం అదో "తుత్తి". మీరు తెలుగులో వ్రాయటానికి బ్లాగులో ఉన్న ట్రాస్‌లిటరేషన్ వాడుతున్నట్టున్నారు. అందులో ఉన్న ఇబ్బందులవల్ల తప్పులు దొర్లుతున్నాయి. మీరు దయచేసి లేఖిని లో వ్రాసి మీ బ్లాగులోకి పేస్టు చెయ్యండి. తెలుగు వ్రాత అక్షర దోషాలు లేకుండా బాగుంటుంది.

  lekhini.org

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీరు పూర్తిగా కోలుకుని మళ్ళీ నటన/రచనలోకి రావడం సంతోషంగా ఉంది. చాలా మంది నోట అపవాదులను అందుకున్న చిరంజీవి నిజజీవితంలో తోటిమనిషికి సాయపడేవాడని తెలిసి సంతోషంగా ఉంది.

  మీ నుండి చక్కని వ్యాసాలను ఆశిస్తూ,
  సందీప్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చిరంజీవి గారి లాంటి మంచి మనుషుల అవసరం రాజకీయాల్లోనే ఎక్కువుందండి. ఇలాంటి మంచి మనుషులు పదవిలో ఉండి రాష్ట్రంలో ఎందరో అభాగ్యులను ఆదుకోవాలి కదా మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. avs garu,
  black background and fore ground lo white letters chadavataniki eyes komchem strain avutunnayi, nAkE na migata chadive vallu kooda ilane feel avutunnara?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Jai Chiranjeevaaaaaaa............
  mega fans ani sagarvanga chepukuntam......proud 2 be a mega fan......

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Good to see your comments on a good human being; I appreciate you openness in bringing out the character of Mega Star; it only elevates what he rightly deserves; Good Luck to you Sir

  ప్రత్యుత్తరంతొలగించు
 10. chiranjeevi garu lanti okamanchi manishi gurumchi enta cheppina takkuve kadandi avs garu.....

  miru keka andi avs garu

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. jai chiranjeevi...

  party laki athithamga meeru ila chiranjeevi gari gurinchi cheppatam abhinandaneeyam

  ప్రత్యుత్తరంతొలగించు
 13. chiru is gr8.and avs is also gr8 persons.....
  we always love megastar

  ప్రత్యుత్తరంతొలగించు
 14. thx.sir..kontamandaina aayana gurinchi correct ga telusukunte......nenu happy.

  naaku ippudu ao

  "tutti" ga vundi.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. this is also one of the commercial way to get publicity!! i can say Chiru is a Good and Great actor but not a leader, but some one pushed him in this way,

  ప్రత్యుత్తరంతొలగించు
 16. thnx andi avs garu,.,.,.,.meeru nijanga gr8 andi,.,.,.,.,.,.CHIRANJEEVI ante ento malli lokaniki chaati chepparu,........

  thnx sir......

  ప్రత్యుత్తరంతొలగించు
 17. yevaru nammaru ! churanjeevi lo inta seva tatparata undi ante. idi nammabuddi kavatam ledu

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Hi and Shanthi gaaru(AVS daughter)... Hats off to you and your husband for helping your father..
  AVS gaaru is lucky to have a daughter like you..
  CHIRU always rocks...

  ప్రత్యుత్తరంతొలగించు
 20. mega star Zindabadddd!!!!!!!
  inka evina intersting stuff unte post cheyindi...
  we all love chiru..!
  Long live mega star.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. sir aayana chesina help kanna, aa sahayaani nirmohamaatanga cheppi meerinka goppavaallayyaru, hattsofffff... meekaa bhagavanthudu nindu aayuraarogyaanni prasadinchalani korukuntu mee mahesh

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Thank u AVS garu. mana chiru gurinchi cheppinanduku. meeru mee kutubam challaga vundalani korukuntu...........

  ప్రత్యుత్తరంతొలగించు
 23. krishna said...

  yevaru nammaru ! churanjeevi lo inta seva [i]tatparata undi ante. idi nammabuddi kavatam ledu//[/i]


  meru eppudu nammarane chow


  [b]Avs garu meru inka mache movies cheyalane korukuntunna.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. yevaru nammaru ! churanjeevi lo inta seva tatparata undi ante. idi nammabuddi kavatam ledu //

  krishna ga nuvvu namakopothe pakana kurcho raa poola sokka

  ప్రత్యుత్తరంతొలగించు
 25. meeru manchi articals rasthunnaru.chiru gurunchi jeevitha,rajashekar chesthunna comment chusthe rothaga anipisthundi.mee lanti vallaina ilanti vaste gallaki chiru gurunchi cheppandi.monna blood bank meeda dushapacharam chesaru.chivariki nayame gelichindi.eppatikina veellaku chiru manchithanam gurunchi theliyali.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. chiru great. avs also great.
  chesina help ni cheppananduku chiru great.
  cheppinanduku miru great.
  anduke hatsoff u sir
  JAI CHIRANJEEVA

  ప్రత్యుత్తరంతొలగించు
 27. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు