15, జూన్ 2010, మంగళవారం

మ్యాక్ అదుర్స్

మొన్నటి స్టార్ క్రికెట్ మ్యాచ్ సూపర్ హిట్ అయింది. పద్నాలుగు గంటలపాటు ఆంధ్రదేశానికి అద్భుతమైన వినోదం. పెద్ద హిరోలనుంచి చిన్నహిరోలదాకా అందరు ఇగోలు లేకుండా నిర్మలంగా పార్టిసిపేట్ చేశారు. అందరు కష్టపడ్డారు. అఫ్కోర్స్ చాలమంది ఇబ్బంది పడ్డారు కూడాపాసులున్న చాలామందిని లోపలికి రానివ్వలేదు. పైగా వాళ్లకి లాటి దెబ్బలు బోనస్. సెక్యురిటి సమస్య. పెద్దవాళ్ళను పిలిస్తేనేగాని ఇలాంటి ఈవెన్త్సుకు గ్లామర్ వుండదు. పిలిస్తే జనానికి సుఖం వుండదు. ఇదో విచిత్రం. పరుచూరి గోపాలకృష్ణ గారి లాంటి వాళ్ళు పొద్దుటినుంచి బాగా కష్టపడ్డారు. అలా చాలామంది. కాని చివర్లో కొన్ని పేర్లను పొరబాటున మర్చిపోవటం వల్ల వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నారు. సహజం. వాళ్ళను కన్విన్స్ చేయటం మురళీమోహన్ వెంటనే చేయాల్సిన పని. కోటిన్నర కోసం ఇంత కష్టపడాలా , హీరోలు తలా కాస్త వేస్తే ఈ మాత్రం డబ్బు సంపాదించటం కష్టం కాదుగదా అన్నవాళ్లు లేకపోలేదు కానీ ఇది ఓ అద్భుతమైన కదలిక. అపురూపమైన కలయిక. కేవలం డబ్బుతో దీనిని పొల్చకూదదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, విమర్శలు వచ్చినా అవి నేగ్లిజిబుల్.

5 కామెంట్‌లు:

  1. very nice dad really a good thought, u r right its a great entertaining and successful event , i know Ur hard work and dedication matters a lot for the success of this event .waiting for ur next post

    రిప్లయితొలగించండి
  2. Pl. continue.......................................
    kanisam maro vandellu.

    vandanalato

    MGK

    రిప్లయితొలగించండి
  3. collecting rs 150 laksh is not an issue.... how we collected is important... the unity of telugu film industry is shown to the world at large.... small ego's within them doesnot matter as long as we are all one to outsiders... wishing many more from MAA

    రిప్లయితొలగించండి