సినిమా అవార్డులకు సంబంధించి ఈ రోజు బ్యాలెట్ బాక్స్ పబ్లిష్ చేయటం జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే....బ్లాగులోకి ఎంటర్ కాగానే పైన బాక్స్ లో తెలుగు సినిమా అవార్డులు 2011 అనే ఆప్షన్ క్లిక్ చేయండి... ఒక్కొక్క క్యాటగిరి లో నాలుగేసి చొప్పున నామినేషన్లు జ్యూరి ఎంపిక చేసిన విధంగా బ్యాలెట్ బాక్సుల్లో పొందుపరచటం జరిగింది....ఇలా బ్లాగు ద్వారా సినిమా అవార్డులు ఎంపిక చేయటం మీకు , నాకు, బ్లాగుకు కూడా మొదటిసారి....ఈ అనుభవాన్ని మిస్ అవకండి....బ్యాలెట్ బాక్సుల్లో కి వెళ్లి మీ అభిమాన కళాకారుల్ని సాంకేతిక నిపుణుల్ని విజేతలుగా ఎంపిక చేయండి. ఒకరు ఎన్ని సార్లయినా వోటు చేయవచ్చు. మీ స్నేహితులకు, బంధువులకు కూడా దీని గురించి చెప్పండి....ఎక్కువమంది పార్టిసిపేట్ చేసేలా చూడండి.....ఈ కొత్త ప్రయత్నానికి ఎ.బి.ఎన్., మహా , ఎక్స్ ట్రా , హెచ్.ఎం.టి.వి., రేడియో మిర్చి, హన్స్ ఇండియా , ఆంద్ర జ్యోతి ( డెయిలీ )
తెలుగు వన్ డాట్ కాం , ఐడిల్ బ్రెయిన్ , 5 a m న్యూస్ , సంతోషం ( వీక్లీ ),
టోరి, తరంగా రేడియో, తెలుగు వాణి రేడియో లాంటి మీడియా మద్దతు ఇస్తున్నాయి....ప్రమోట్ చేస్తున్నాయి. మీరు కూడా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి