tag:blogger.com,1999:blog-4518499500223029191.post3559085894974447845..comments2013-11-08T15:59:48.358-08:00Comments on .: నిర్మాతకు నిర్వచనం ... నాయుడుగారు ......AVS POST.....http://www.blogger.com/profile/05900076621812074314noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4518499500223029191.post-12568610233836405632010-09-11T06:09:44.208-07:002010-09-11T06:09:44.208-07:00రామానాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఎ...రామానాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఎదుటి వ్యక్తి హోదా తో సంబంధం లేకుండా ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి చూస్తే అబ్బురమని పిస్తుంది... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే గొప్ప మనిషి... ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది... లాంగ్ లైవ్ రామానాయుడు గారు...<br />థాంక్స్ ఏవియస్ గారు...Omprakash Narayana Vaddihttps://www.blogger.com/profile/01794135928749305882noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-14110798650395280312010-09-09T14:11:17.895-07:002010-09-09T14:11:17.895-07:00ఆయన సినెమా పరిశ్రమ కు చేసినదానికంటే, ఒక్క అయిదు ఏళ...ఆయన సినెమా పరిశ్రమ కు చేసినదానికంటే, ఒక్క అయిదు ఏళ్లు MP గా ఉండి, ఓ ఆదర్శ రాజకీయనాయకుడు ఎలా ఉండాలో చూపారు, కాకపోతే ఆదర్శాలు ఇప్పటి రాజకీయనాయకులకు ఉండకూడదు అని జనాలు ఆయనకు తద్వారా ఎదయినా మంచి చేద్దామని రాజీకీయలలోకి (పొరపాటున) వచ్చే ప్రతి వానికి ఓ గుణపాఠం చెప్పారులు లెండి :((<br /><br />సినీ జీవులయినా ఆయన్ను గుర్తు పెట్టుకోవటం అభినందించదగిన విషయం. దానికి మీకు కృతజ్ఞతలు.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-84096302747965345302010-09-09T04:17:58.171-07:002010-09-09T04:17:58.171-07:00రామానాయుడు గారు సినిమానుంచి ఎంత పొందారో అంతకు అంత ...రామానాయుడు గారు సినిమానుంచి ఎంత పొందారో అంతకు అంత సినిమా పరిశ్రమకు చేశారు. కానీ ఏనాడూ చేసిన మేలు చెప్పుకోకపోవడమే ఆయనలోని గొప్పదనం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయన పూర్తి అర్హత గల వ్యక్తి. ఆయనకు బహుకరించడం వల్ల ఆ అవార్డ్ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.com