tag:blogger.com,1999:blog-4518499500223029191.post8904396242688643549..comments2013-11-08T15:59:48.358-08:00Comments on .: టెన్షన్ ను ... ధైర్యంగా ఎంజాయ్ చేస్తున్నా.....AVS POST.....http://www.blogger.com/profile/05900076621812074314noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4518499500223029191.post-77563387340771917282010-07-07T04:39:28.701-07:002010-07-07T04:39:28.701-07:00Best Wishes, Sir.
btw, i thought 'uncle' ...Best Wishes, Sir.

btw, i thought 'uncle' was also your work.

imho, stop trying a satish kaushik or dasari in your moviees. they irritate by walking into the scenes abruptly, with no value add to the end product. my 2 cents.WitRealhttps://www.blogger.com/profile/16879623638839505564noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-28898993348108226722010-07-04T20:59:55.359-07:002010-07-04T20:59:55.359-07:00i wish you all the best sir..... as pointed out by...i wish you all the best sir..... as pointed out by our friend above please change the background which is effecting our EYES.....also the background music ...go for soothing music the present music is irritating....vivek narasimhamhttps://www.blogger.com/profile/01343976076465731992noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-86485064210047499252010-07-01T06:46:21.596-07:002010-07-01T06:46:21.596-07:00అంత పెద్ద ఆపరేషన్ జరిగిన తరువాత సినిమాలలో నటించడమే...అంత పెద్ద ఆపరేషన్ జరిగిన తరువాత సినిమాలలో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేస్తున్నారంటే, మీ పట్టుదల, ఓపికని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవచ్చు. మీ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను.

మరో మాట, మీ ఫాంట్, బాక్ గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మార్చండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-41803244290264520912010-07-01T04:21:25.719-07:002010-07-01T04:21:25.719-07:00మీరు కామెడి సినిమాలు బాగా తీస్తారు కాని, యాక్షన్ థ...మీరు కామెడి సినిమాలు బాగా తీస్తారు కాని, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు అంతకన్నా బాగా తీయగలరు అని నాకు నమ్మకం. ఇది నాకు మీ "ఓరి నీ ప్రేమ బంగారం కాను" అనే సినీమా చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం. అందులో మీరు ఇచ్చిన ట్విస్ట్ అద్భుతం. మీరు గమనించారో లేదో కాని నేను మాత్రం గమనిస్తున్నాను, మీ సినిమాల్లో అన్ని బాగానే ఉంటాయి. కాని బ్లాక్ బస్టర్ ఇవ్వలేక పోతున్నారు.(మీరు హర్ట్ అయితే సారి అండీ...). ఖచ్చితంగా "యాక్షన్ బేస్డ్" పిక్చర్ తీయండి. మీ పేరు సినీ ఇండస్ట్రీ చరిత్ర లో కామెడి యాక్టర్ గా కాకుండా "ది బెస్ట్ డైరెక్టర్" గా నిలిచి పోతుంది.కస్క్రీమాపాదనిహీhttps://www.blogger.com/profile/16971122857379231490noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-77301162780732446632010-07-01T03:05:28.507-07:002010-07-01T03:05:28.507-07:00MEE ADRUSTAM PANDI MOODU PUVVULU AARUKAYALU GA VAR...MEE ADRUSTAM PANDI MOODU PUVVULU AARUKAYALU GA VARDHILLALANI MA AAKANKSHA. ME SREYOBHILASHI H R YERRAM SRTTY.HANUMANTHA RAO YERRAMSETTYhttps://www.blogger.com/profile/08827879994965770782noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-40447717830060574652010-06-30T16:01:48.504-07:002010-06-30T16:01:48.504-07:00మీ తినిమా ఘన విజయం తాధించి మీకు తుత్తిని కలుగజేయాల...మీ తినిమా ఘన విజయం తాధించి మీకు తుత్తిని కలుగజేయాలని కోరుతూ.. మాస్తారూ.. ఒక్క సారి కృష్ణాత్తమి అంతే ఏంతో చెప్పి మా కళ్ళు తెరిపించండి..!Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-68589609159370334582010-06-30T15:59:45.426-07:002010-06-30T15:59:45.426-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-35029773568464886372010-06-30T12:31:56.251-07:002010-06-30T12:31:56.251-07:00good luck sir :)good luck sir :)Anonymousnoreply@blogger.com