tag:blogger.com,1999:blog-4518499500223029191.post7696787577842189696..comments2013-11-08T15:59:48.358-08:00Comments on .: ఉయ్యాలా... జంపాల... ఇయ్యాల... నవ్వాల... వేయేల... జంధ్యాల ....AVS POST.....http://www.blogger.com/profile/05900076621812074314noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4518499500223029191.post-39255193106633447252011-11-29T16:20:39.995-08:002011-11-29T16:20:39.995-08:00జంధ్యాల గారి వర్ధంతి అని కూడా చూడకుండా నవ్వుల పంది...జంధ్యాల గారి వర్ధంతి అని కూడా చూడకుండా నవ్వుల పందిట్లోనే ఊరేగేస్తున్నాం -- ఆయన మనల్ని వదిలిపోయే ప్రసక్తి ఎక్కడండీ! అందుకే వర్ధంతికి మరో పేరు వెతకండి. ఏ వీ ఎస్ గారూ అభివందనాలు!<br />రాజా.G K S Rajahttps://www.blogger.com/profile/01951787048000169146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-5014156468928277492010-06-22T01:56:25.026-07:002010-06-22T01:56:25.026-07:00ఇప్పుడే నేనూ మా ఫ్రెండు వివాహ భోజనం సినిమా గురించి...ఇప్పుడే నేనూ మా ఫ్రెండు వివాహ భోజనం సినిమా గురించి, అందులో సుత్తి వీరభద్రరావుగారు కామెడీ గురించి మట్లాడుకుంటున్నామండీ. ఇంత్లో మీ పోస్ట్ చూసాను. మీరన్నట్టు అయన మనల్ని విడిచి ఎక్కడికెళ్ళారండి. మన నవ్వుల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈరోజుకి వివాహభోజనంబు గురించి తలుచుకుని పడీ పడీ నవ్వుతున్నామంటే ఆయనకి ఆయనే సాటి. బై ద వే నా బ్లాగు పేరు "వివాహభోజనంబు" :)<br /><br />మీరు బ్లాగు పెట్టడం చాలా బాగుందండీ. మాకు ఇంకా ఎక్కువ నవ్వులు పంచుతారని ఆశిస్తున్నాం.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.com