tag:blogger.com,1999:blog-4518499500223029191.post6264685043949779543..comments2013-11-08T15:59:48.358-08:00Comments on .: హవ్వ.....ఎంత తప్పు...?AVS POST.....http://www.blogger.com/profile/05900076621812074314noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4518499500223029191.post-23420973758943591502013-04-11T22:31:58.092-07:002013-04-11T22:31:58.092-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/04512673744576415353noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-55589712757454588532011-11-19T08:38:49.920-08:002011-11-19T08:38:49.920-08:00సర్ మీ అభిప్రాయం తప్పు, నవంబర్ 19 అంతర్జాతీయ పురుష...సర్ మీ అభిప్రాయం తప్పు, నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినొత్సవం గా 1999 నుంచి జరుపుకుంటున్నారు, మన దేశం లో 2007 నుంచి జరుపుకుంటున్నారు,madhumohanhttps://www.blogger.com/profile/09667142763447300410noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-5112092007059195282011-08-03T07:24:48.524-07:002011-08-03T07:24:48.524-07:00ee madhya media lo advertisementlalo bharateeyulu ...ee madhya media lo advertisementlalo bharateeyulu lanti vaarae karuvayyaru. oka inti advertisement vuntae danilo oka paschtya pisachi vuntundi. oka cool drink tagaedi kooda mana laaga vundaru. mana dinam kooda pettesinatlu vunnarandi veellu.dharmahttps://www.blogger.com/profile/01095525212667528474noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-68861450938547818412011-03-06T07:39:24.642-08:002011-03-06T07:39:24.642-08:00తప్పు తప్పు! దినాల సంస్కృతి మన మధ్యన ఉండాల్సిన మాన...తప్పు తప్పు! దినాల సంస్కృతి మన మధ్యన ఉండాల్సిన మానవ సంబంధాలను, ఆత్మియానుబందాలను ఏటూ తీసుకపొవడం లేదు. ఏడాదికి ఒకసారైన తల్లిదండ్రులకి పాలాభిషెకం చేస్తేమంచిదే కదా. మథర్స్ డే ఫాథర్స్ డే లేకపోతే సెలబ్రేషన్స్ ఎలా? ఎడాదికి ఓసారి చెసేయ్ ఫంక్షన్ వాళ్ళు లేనపుడు తలచుకుంటారో లేదో మరి! ప్రాతఃకాలంలో దైవంతొ పాటు తల్లిదండ్రులను కూడా తలచుకుని పూజించాలని మన వాళ్ళకి చాలామందికి తెలియదు.ఏనాడైనా శ్రవణ కుమారుని కధ గానీ,సత్యవంతుని కధ గాని పోనీ రముడి గురించి అయినా పూర్తిగా తెలుసుకుంటెగా?
రోజూ ఆచరించేవీ, ఏడాదికి ఒకసారి ఆచరించే కర్మల గురించి తెలుస్తుంది.ముందు మనవాళ్ళకి బుద్ది రావాలి.Lochanihttps://www.blogger.com/profile/12008822762541103633noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-60754975149739347122011-03-06T03:44:12.889-08:002011-03-06T03:44:12.889-08:00అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదట కార్మికవర్గ మహ...అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదట కార్మికవర్గ మహిళా దినోత్సవం (proletarian women's day)గా జరుపుకునేవాళ్లు. మగ కార్మికులు కంటే మహిళా కార్మికులే ఎక్కువగా శ్రమ దోపిడీకి గురవుతుంటారు. మహిళా కార్మికులకి వాళ్లకి ఇంటి పనీ, బయట పనీ రెండూ భారంగా ఉంటాయి. పెట్టుబడిదారీ దేశాలలో proletarian women's day నుంచి proletarian అనే పదాన్ని సవరించడం జరిగింది. పేరు మార్చినంతమాత్రాన శ్రమ సంబంధాలు మారవు కదా. మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌లు ఇప్పటికీ proletarian women's dayగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-30228647099977059492011-03-05T21:42:48.469-08:002011-03-05T21:42:48.469-08:00ఏవీయస్ గారూ, మీరు కూడా "క్షీరాభిషేకం" అన...ఏవీయస్ గారూ, మీరు కూడా "క్షీరాభిషేకం" అనకుండా వ్యాకరణరీత్యా తప్పుడు మాటైన "పాలాభిషేకం" అని వ్రాయటమేంటండీ?! :-(Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-6843405725121002352011-03-05T21:36:08.475-08:002011-03-05T21:36:08.475-08:00తప్పయింది. "మూడవ" కాదు "నాలుగవ"...తప్పయింది. "మూడవ" కాదు "నాలుగవ" లంకె అని ఉండవలసింది.

ఇంచుమించుగా యిదే విషయం మీద నా గోల కాస్తంత యిక్కడ: http://nachaki.wordpress.com/2010/05/09/mothersday/ (ముఖ్యంగా అక్కడ ఉన్న మొదటి, నాల్గవ లంకెలు నొక్కితే...)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-73223772749027693362011-03-05T21:33:04.858-08:002011-03-05T21:33:04.858-08:00ఇంచుమించుగా యిదే విషయం మీద నా గోల కాస్తంత యిక్కడ: ...ఇంచుమించుగా యిదే విషయం మీద నా గోల కాస్తంత యిక్కడ: http://nachaki.wordpress.com/2010/05/09/mothersday/ (ముఖ్యంగా అక్కడ ఉన్న మొదటి, మూడవ లంకెలు నొక్కితే...)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4518499500223029191.post-61647729437723150922011-03-05T21:27:22.243-08:002011-03-05T21:27:22.243-08:00హ హ ...
"అంతర్జాతీయ పురుషుల దినాన్ని ఎందుకు ప...హ హ ...
"అంతర్జాతీయ పురుషుల దినాన్ని ఎందుకు ప్రకటించలేదో నాకు అర్ధం కాదు.....ఒక వేళ అటువంటిది కూడా ఉందేమో నాకు తెలియదు"
మన దౌర్భాగ్యం కొద్దీ ఆ ముచ్చటా ఉంది http://en.wikipedia.org/wiki/International_Men's_Day

కొన్నాళ్ళకి మన దేశం లో రాఖీకి కూడా "సిస్టర్స్ డే " అనుకుంటే గానీ జనాలు తృప్తి పడరేమో:(SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com