tag:blogger.com,1999:blog-4518499500223029191.post4602681348677959967..comments2013-11-08T15:59:48.358-08:00Comments on .: చిన్న సినిమా జిందాబాద్....AVS POST.....http://www.blogger.com/profile/05900076621812074314noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-4518499500223029191.post-30856644840858324132012-04-09T01:16:59.609-07:002012-04-09T01:16:59.609-07:00మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ఈనాడు తెలుగ...మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ఈనాడు తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయి, తెలుగు చలన చిత్రరంగం పతనం వైపు పయనిస్తున్న సమయంలో 'ఈ రోజుల్లో' అనే చిన్న సినిమా పెద్ద విజయం సాధించి, తెలుగు చలనచిత్ర రంగానికి ఊపిరి పోసింది. ఇప్పటికయినా దర్శక నిర్మాతలు మేలుకొని కోట్ల రూపాయలను హీరోలకు పారితోషికంగా ఇవ్వడం కంటే ఆ పారితోషికంతో నాలుగు <br />మంచి చిన్న సినిమాలను నిర్మించి, తెలుగు చిత్రరంగానికి పూర్వపు వైభవాన్ని తీసుకు రావాలి.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.com